Category Archives: సంగీత ప్రపంచం

చిత్రం : అమ్మ రాజీనామా, పాట : ఎవరు రాయగలరు

Advertisements

చిత్రం : తోడి కోడళ్ళు, పాట : కారులో షికారుకెళ్ళే

కారులో.. షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడితాన

        బుగ్గ మీద గులాబి రంగు ఎలావచ్చెనో చెప్పగలవా?             | కారులో |
అ.ప.  నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే        | నిన్ను |
        వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో                   | కారులో |
చ.     చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా                    | చలువ |
        మేడ కట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?
        కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి           | కడుపు |
        చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో           | కారులో |
చ.     గాలిలోన తేలిపోయే చీరకట్టిన చిన్నదానా                         | గాలిలోన |
        జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా?
        చిరుగుపాతల, బరువుబ్రతుకుల నేతగాళ్ళే నేసినారు            | చిరుగు |
        చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో                 | కారులో |

చిత్రం:మిస్సమ్మ, పాట:రావోయి చందమామ

 

A.M.రాజా :    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |

                  రావోయి చందమామా
                  సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్       | సామంతము |
                  సతి పతి పోరే బలమై సతమతమాయెను బ్రతుకే
         లీల:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
                  రావోయి చందమామా
                  ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్      | ప్రతినలు |
                  మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
A.M.రాజా:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
                 రావోయి చందమామా
                 తన మతమేమొ తనదీ మన మతమసలే పడదోయ్     | తన మతమేదో |
                 మనమూ మనదను మాటె అననీయదు తాననదోయ్
       లీల:     రావోయి చందమామా మ వింత గాధ వినుమా           | రావోయి |
                 రావోయి చందమామా
                 నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో           | నాతో తగవులు |
                ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
   ఇద్దరు:     రావోయి చందమామా మా వింత గాధ వినుమా
                రావోయి చందమామా

చిత్రం:మాతృదేవోభవ, పాత:రాలిపోయే పువ్వా

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే

నీకిది తెలవారని రేయమ్మ కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం || రాలిపోయే||

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాథగా

చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా

తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా

తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై

కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై  ||రాలిపోయే||

అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే

హేమంత రాగాల చేమంతులే వాడి పోయే

తన రంగు మార్చింది రక్తమే

తనతో రాలేనంది పాశమే

దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే

పగిలే ఆకాశము నీవై జారిపడే జాబిలివై

మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై || రాలిపోయే||

Violet's Vegan Comics

Virtual Vegan Comics for Children

Holding Back The Furies

straight from my heart,my silly and serious thoughts,feelings and emotions,the true friendships and about people who brightened my life!

The Darqueas

straight from my heart,my silly and serious thoughts,feelings and emotions,the true friendships and about people who brightened my life!

BinduVasan....

straight from my heart,my silly and serious thoughts,feelings and emotions,the true friendships and about people who brightened my life!

Nithya's Nalabagam

straight from my heart,my silly and serious thoughts,feelings and emotions,the true friendships and about people who brightened my life!

Sharmis Passions

straight from my heart,my silly and serious thoughts,feelings and emotions,the true friendships and about people who brightened my life!

Aayis Recipes

Indian and Konkan authentic home-made Food Recipes passed on from mom to daughter and son for generations

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.